¡Sorpréndeme!

అమ్మకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన నికత్ జరీన్*sports | Telugu OneIndia

2022-08-08 9 Dailymotion

nikhat zareen promised her mother to bring home gold medal as birthday gift | తెలంగాణ ముద్దు బిడ్డ, భారత బాక్సింగ్ క్వీన్ నిఖత్ జరీన్ మరోసారి తన పంచ్ పవర్ చూపెట్టింది. ఖతర్నాక్ పంచ్‌తో ఎదురైన ప్రత్యర్థినల్లా మట్టికరిపిస్తూ.. కామన్వెల్త్ గేమ్స్‌లో పోటీపడ్డ మొదటి సారే గోల్డ్ మెడల్ సాధించి శభాష్ అనిపించింది. ఆదివారం జరిగిన మహిళల 50 కేజీల టైటిల్ ఫైట్‌లో 26 ఏళ్ల నిఖత్ 5-0తో నార్నర్న్ ఐర్లాండ్‌కు చెందిన కార్లీమెక్‌నాల్‌‌ను చిత్తుగా ఓడించింది.

#nikatzareen
#boxing
#commonwealth2022
#commonwealthgames